Breaking

AP Outsourcing Jobs Registration Latest Update 19-12-2019

AP Outsourcing Jobs Registration Latest Update

*****flash****flash****latest updates on ap outsourcing jobs 2020 

ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్  outsourcing  కి ఒక కార్పొరేషన్  ఏర్పాటు చేసింది  ఇందులో  వివిధ శాఖలలో  వున్న కాళీలని  ఈ పోర్టల్ AP Outsourcing Corporation  ద్వారా అప్లై చేసుకోవచ్చు  . 

Latest Updates On Outsourcing Portal

ప్రస్తుతం ఏ ఏ శాఖలలో  ఏ ఏ పోస్టులు ఉన్నాయో ఆనేదానిపై  సమీక్ష జరుగుతుంది  మరి కొన్ని రోజులలో డైరెక్ట్ గా  ఈ పోర్టల్  నుండే మీరు అప్లై చేసుకొనే సదుపాయం కలిపించనుంది  ఈ కింద ఫోటో \చూడండి 





అందులో ఒక ఆప్షన్ ఇచ్చారు ఏ ఏ జిల్లాలలో ఏ ఏ పోస్టులు ఉన్నాయో చూసుకుని డైరెక్ట్ గ అక్కడనుండే అప్లై చేసుకోవచ్చు కానీ ప్రస్తుతానికి  AP Outsourcing Corporation పోర్టల్ లో పోస్ట్లు ఏమి పెట్టలేదు మరికొన్ని రోజులలో పెట్టె అవకాశం ఉంది 


మరిన్ని updates కోసం  follow మై website 

No comments:

Post a Comment