Breaking

daily current affairs

14.6 కోట్ల గ్రామాలకు తాగునీటిని అందించే లక్ష్యంతో ప్రారంభించిన పథకం ఏది...........

కరెంట్ అఫైర్స్(జనవరి 3 - 10, 2020) బిట్ బ్యాంక్

జవాబులు రెడ్ కలర్ తో  హైలెట్  చేయబడినవి  గమనించగలరు 
                  G.k 2020 ఇక్కడ క్లిక్ చేయండి 



1. 14.6 కోట్ల గ్రామాలకు తాగునీటిని అందించే లక్ష్యంతో ప్రారంభించిన పథకం ఏది?
 1) జల్‌ శ్రమ్‌ మిషన్‌
 2) జల్‌ ఆదర్శ్‌ మిషన్‌
 3) జల్‌ సమ్మన్‌ మిషన్‌
 4) జల్‌ జీవన్‌ మిషన్‌


2. జెమ్‌ సంవాద్‌ జాతీయ కార్యక్రమాన్ని ఏ నాలుగు రాష్ట్రాలు ప్రారంభించాయి? 1) కర్ణాటక, ఉత్తరప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌
 2) కర్ణాటక, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌
 3) కర్ణాటక, అసోం, హిమాచల్‌ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్,
 4) అసోం, ఉత్తరప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌


3. భారతీయ పురావస్తు పర్యవేక్షణ సంస్థకు చెందిన ఐదు ప్రదేశాల్లో చైనా భాషలో సైన్‌ బోర్డులను ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం? 
1) ఉత్తరప్రదేశ్‌ 
 2) అసోం
 3) గుజరాత్‌
 4) పశ్చిమబంగా


4. 1000 కి.మి. సీఎన్‌జీ గ్యాస్‌ సామర్థ్యం కల్గిన బస్సును భారత్‌లో తొలిసారిగా ఎక్కడ ప్రారంభించారు? 1) కోల్‌కతా, పశ్చిమబంగా
 2) న్యూఢిల్లీ, ఢిల్లీ
 3) ముంబై, మహారాష్ట్ర
 4) గువాహటి, అసోం


5. కింది ఏ మార్గాల్లో ఇండియన్‌ రైల్వే తొలి విస్టాడోమ్‌ (గ్లాస్‌ రూఫ్‌) కోచ్‌లతో రూపొందించిన ‘హిమదర్శన్‌ ఎక్స్‌ప్రెస్‌’ రైలును ప్రారంభించింది? 1) సిమ్లా–డెహ్రాడూన్‌
 2) హౌరా–డార్జిలింగ్‌
 3) కల్కా–సిమ్లా
 4) ఢిల్లీ–డెహ్రాడూన్‌


6. భారత్‌ నెట్‌ ప్రాజెక్ట్‌ ద్వారా గ్రామాలన్నింటికీ ఉచిత వైఫై సేవలను అందించేందుకు భారత ప్రభుత్వం లక్ష్యంగా ఎంచుకున్న సంవత్సరం ఏది? 1) 2020 మార్చి
 2) 2022 మార్చి
 3) 2024 మార్చి
 4) 2025 మార్చి


7. సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ డిజిటల్‌ రేడియోను ఎప్పుడు ప్రారంభించనుంది? 1) 2024
 2) 2022
 3) 2025
 4) 2030

8. తొలి ట్రాన్స్‌జెండర్‌ యూనివర్సిటీని ఏ రాష్ట్రంలో ప్రారంభించనున్నారు? 1) న్యూఢిల్లీ
 2) సిల్చర్, అసోం
 3) ముంబై, మహారాష్ట్ర
 4) ఖుషీనగర్, ఉత్తరప్రదేశ్‌


9. 1999 కార్గిల్‌ యుద్ధంలో భారతదేశానికి సేవలందించిన ‘బహదూర్‌’ (మిగ్‌–27) యుద్ధ విమానాన్ని భారత వైమానికి దళం ఎక్కడ ఉపసంహరించుకుంది? 1) బెంగళూరు, కర్ణాటక
 2) కొచ్చి, కేరళ
 3) జోధ్‌పూర్, రాజస్థాన్‌
 4) విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్‌


10. భారత్‌లో తొలి ట్రాన్సిట్‌ ఓరియెంటెడ్‌ డెవలప్‌మెంట్‌ (టీఓడీ) ప్రాజెక్టుకు ఎక్కడ పునాది వేశారు? 1) న్యూఢిల్లీ
 2) ముంబై
 3) గువాహటి
 4) పశ్చిమబంగా

                 డైలీ updates కోసం ఫాలో అవ్వండి 

 ప్రతి రోజు 10 కరెంటు అఫైర్స్  మీకోసం ....... 

No comments:

Post a Comment